Mon Mar 16 2026 02:03:31 GMT+0530 (India Standard Time)
అవి మానుకుని…..అసలు పని మొదలుపెట్టండి
తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు మానుకుని కరోనా బాధితులపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం [more]
తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు మానుకుని కరోనా బాధితులపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం [more]

తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు మానుకుని కరోనా బాధితులపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని దేవినేని ఉమ అన్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని దేవినేని ఉమ కోరారు.
Next Story