Mon Mar 16 2026 04:15:48 GMT+0530 (India Standard Time)
హైకోర్టును ఆశ్రయించిన దేవినేని ఉమ
మాజీ మంత్రి దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు పరయత్నిస్తున్నారని, ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ దేవినేని ఉమ పిటీషన్ [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు పరయత్నిస్తున్నారని, ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ దేవినేని ఉమ పిటీషన్ [more]

మాజీ మంత్రి దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు పరయత్నిస్తున్నారని, ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ దేవినేని ఉమ పిటీషన్ వేశారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేయడమే కాకుండా, నోటీసులతో తనను వేదిస్తున్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. సీఐడీ అధికారులు మాత్రం దేవినేని ఉమ కోసం గాలిస్తున్నారు.
Next Story