Mon Mar 16 2026 04:10:44 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమ కోసం సీఐడీ పోలీసులు?
మాజీ మంత్రి దేవినేని ఉమ కోసం సీఐడీ పోలీసులు వెతుకుతున్నారు. దేవినేని ఉమ ఈనెల 19వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తిరుపతి ఉప [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ కోసం సీఐడీ పోలీసులు వెతుకుతున్నారు. దేవినేని ఉమ ఈనెల 19వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తిరుపతి ఉప [more]

మాజీ మంత్రి దేవినేని ఉమ కోసం సీఐడీ పోలీసులు వెతుకుతున్నారు. దేవినేని ఉమ ఈనెల 19వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పై చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనకు గతంలోనే సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాల్సి ఉన్నా రాకపోవడంతో ఆయన ఇంటికి సీఐడీ పోలీసులు చేరుకున్నారు.
Next Story