Mon Mar 16 2026 04:15:48 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమకు మరోసారి నోటీసులు
మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. ఈనెల 19వ తేదీన కర్నూలు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది [more]
మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. ఈనెల 19వ తేదీన కర్నూలు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది [more]

మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. ఈనెల 19వ తేదీన కర్నూలు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది వరకూ ఒకసారి దేవినేని ఉమకు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు పది రోజుల సమయం కావాలని ఆయన కోరారు. కానీ ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దేవినేని ఉమ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అతికించి వెళ్లిపోయారు.
Next Story