Sun Dec 07 2025 00:15:30 GMT+0000 (Coordinated Universal Time)
తనపై కేసులు పెడుతుంది అందుకే
తాను కృష్ణా జలలాలపై ప్రశ్నిస్తున్నాననే తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగే నిర్ణయాలు జగన్ తీసుకుంటున్నారని దేవినేని [more]
తాను కృష్ణా జలలాలపై ప్రశ్నిస్తున్నాననే తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగే నిర్ణయాలు జగన్ తీసుకుంటున్నారని దేవినేని [more]

తాను కృష్ణా జలలాలపై ప్రశ్నిస్తున్నాననే తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగే నిర్ణయాలు జగన్ తీసుకుంటున్నారని దేవినేని ఉమ అన్నారు. కృష్ణా జలాలపై మాట్లాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని దేవినేని ఉమ అన్నారు. తాను కృష్ణా జలాలపై ప్రశ్నిస్తున్నాననే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. తనకున్న సెక్యూరిటీని తొలగించి, చంపేందుకు ప్రయత్నించినా తాను చివరి వరకూ పోరాడతానని దేవినేని ఉమ చెప్పారు.
Next Story