Mon Mar 16 2026 04:11:19 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు
మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదయింది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంటరీ ఫోర్జరీకి పాల్పడ్డారన్న కారణంగా దేవినేని ఉమపై సీఐడి కేసు నమోదు చేసంది. తిరుపతి ఉప [more]
మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదయింది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంటరీ ఫోర్జరీకి పాల్పడ్డారన్న కారణంగా దేవినేని ఉమపై సీఐడి కేసు నమోదు చేసంది. తిరుపతి ఉప [more]

మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదయింది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంటరీ ఫోర్జరీకి పాల్పడ్డారన్న కారణంగా దేవినేని ఉమపై సీఐడి కేసు నమోదు చేసంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవినేని ఉమ ప్రదర్శించిన వీడియోపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తిరుపతికి రావడానికి ఎవరు ఇష్టపడతారంటూ జగన్ వ్యాఖ్యలు చేసినట్లు ఈ వీడియోలో ఉంది. అయితే అది ఫోర్జరీ వీడియోనని, మార్ఫింగ్ చేశారని వైసీపీ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది.
Next Story