Mon Mar 16 2026 03:57:06 GMT+0530 (India Standard Time)
వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ జోక్యం అవసరం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండి పడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ తనకు అనుకూలంగా మార్చుకుని, ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై [more]

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండి పడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ తనకు అనుకూలంగా మార్చుకుని, ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించంాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని ఉమ పిలుపు నిచ్చారు. ఇసుక దోపిడీని విపరీతంగా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
Next Story