Mon Mar 16 2026 04:15:48 GMT+0530 (India Standard Time)
ఓటమి భయంతోనే జగన్ తిరుపతికి…?
ఓటమి భయంతోనే జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైసీపీ నైతికంగా ఓడిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు [more]
ఓటమి భయంతోనే జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైసీపీ నైతికంగా ఓడిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు [more]

ఓటమి భయంతోనే జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైసీపీ నైతికంగా ఓడిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని దేవినేని ఉమ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. తిరుపతిని కించపరుస్తూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను దేవినేని ఉమ విలేకర్ల ఎదుట ప్రదర్శించారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తారని ఉమ ప్రశ్నించారు.
Next Story