Mon Mar 16 2026 05:46:09 GMT+0530 (India Standard Time)
దేవినేని కోటలో వైసీపీ స్పెషల్ డ్రైవ్
మాజీ మంత్రి దేవినేని ఉమాకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరసబెట్టి పార్టీ నేతలు వదలి వెళ్లిపోతున్నారు. టీడీపీ ఎంపీటీసీ రామ్మోహన్ రావుతో పాటు మరికొందరు కార్యకర్తలు వైసీపీలో [more]
మాజీ మంత్రి దేవినేని ఉమాకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరసబెట్టి పార్టీ నేతలు వదలి వెళ్లిపోతున్నారు. టీడీపీ ఎంపీటీసీ రామ్మోహన్ రావుతో పాటు మరికొందరు కార్యకర్తలు వైసీపీలో [more]

మాజీ మంత్రి దేవినేని ఉమాకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరసబెట్టి పార్టీ నేతలు వదలి వెళ్లిపోతున్నారు. టీడీపీ ఎంపీటీసీ రామ్మోహన్ రావుతో పాటు మరికొందరు కార్యకర్తలు వైసీపీలో చేరారు. గొల్లపూడిలో వైసీపీ ప్రత్యేక డ్రైవ్ పెట్టినట్లే కన్పిస్తుంది. రామ్మోహన్ రావు దేవినేని ఉమాకు ప్రధాన అనుచరుడు. ఆయన వెళ్లిపోవడం దేవినేని ఉమాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరికొందరు టీడీపీ నేతలు సయితం పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు.
Next Story