Mon Mar 17 2025 14:53:40 GMT+0000 (Coordinated Universal Time)
సూటు బూటు వేసుకుని తిరిగితే
సూటు బూటు వేసుకుంటే పాలన చేస్తున్నట్టా? పెట్టుబడులు వస్తాయా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. గోదావరి, కృష్ణా [more]
సూటు బూటు వేసుకుంటే పాలన చేస్తున్నట్టా? పెట్టుబడులు వస్తాయా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. గోదావరి, కృష్ణా [more]

సూటు బూటు వేసుకుంటే పాలన చేస్తున్నట్టా? పెట్టుబడులు వస్తాయా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. గోదావరి, కృష్ణా నదులకు వరదలు వస్తే జగన్ అమెరికాలో సూటు, బూటు వేసుకుకని తిరుగుతున్నారన్నారు. గోదావరి వరదలప్పుడు లోకేష్ పర్యటించిన తర్వాతే జగన్ ఏరియల్ సర్వే చేశారన్నారు ఉమ. ఒక్కసారైనా జగన్ వరదలపై సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. పాలనను గాలికి వదిలివేయడంతోనే వరద ముంపలో జనం అల్లాడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
Next Story