Mon Mar 16 2026 05:49:31 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమకు భారీ షాక్
మాజీ మంత్రి దేవినేని ఉమకు భారీ షాక్ తగిలింది. మైలవరం నియోజకవర్గంలో ఎంపీటీసీలు పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇటీవల నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు టీడీపీలో చేరారు. [more]
మాజీ మంత్రి దేవినేని ఉమకు భారీ షాక్ తగిలింది. మైలవరం నియోజకవర్గంలో ఎంపీటీసీలు పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇటీవల నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు టీడీపీలో చేరారు. [more]

మాజీ మంత్రి దేవినేని ఉమకు భారీ షాక్ తగిలింది. మైలవరం నియోజకవర్గంలో ఎంపీటీసీలు పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇటీవల నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు టీడీపీలో చేరారు. తాజాగా మరో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో దేవినేని ఉమకు స్థానికసంస్థల ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. తమ పార్టీ అభ్యర్థులన ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
Next Story