Thu Dec 18 2025 18:02:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పోలీసుల అదుపులో దేవినేని ఉమ
విజయవాడ సమీపంలోని గొల్లపూడి సెంటర్ లో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దేవినేని ఉమ గొల్లపూడి [more]
విజయవాడ సమీపంలోని గొల్లపూడి సెంటర్ లో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దేవినేని ఉమ గొల్లపూడి [more]

విజయవాడ సమీపంలోని గొల్లపూడి సెంటర్ లో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దేవినేని ఉమ గొల్లపూడి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే దేవినేని దీక్షకు పోలీసులు అనుమతించలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎవరికీ ఎటువంటి దీక్షకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తెలిపారు. అయితే దేవినేని ఉమ పోలీసుల కన్నుగప్పి ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేరుకోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
Next Story