Mon Mar 16 2026 09:21:59 GMT+0530 (India Standard Time)
జగన్ బంధువిస్తే సరిపోతుందా?
వైఎస్ జగన్ బంధువు పీటర్ ఇచ్చిన నివేదికతోనే పోలవరం టెండర్లను రద్దు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై వేసిన కమిటీలో పీటర్ [more]
వైఎస్ జగన్ బంధువు పీటర్ ఇచ్చిన నివేదికతోనే పోలవరం టెండర్లను రద్దు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై వేసిన కమిటీలో పీటర్ [more]

వైఎస్ జగన్ బంధువు పీటర్ ఇచ్చిన నివేదికతోనే పోలవరం టెండర్లను రద్దు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై వేసిన కమిటీలో పీటర్ ఉన్నారని, ఆయన జగన్ బంధువని దేవినేని ఉమ తెలిపారు. పీటర్ నివేదికను పోలవరం అధారిటీయే తప్పుపట్టిందని దేవినేని ఉమ గుర్తు చేశారు. కేవలం తప్పుడు ప్రచారం చేయడం కోసమే ప్రాజెక్టు టెండర్లను రద్దు చేశారని దేవినేని ఉమ ఫైరయ్యారు. చంద్రబాబు నివాసానికి వరద నీరు వచ్చి చేరిందని సంబరపడుతున్న వైసీపీ నేతలు అక్కడ పేదలు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story