Mon Mar 16 2026 09:15:29 GMT+0530 (India Standard Time)
జగన్ ఎలా రద్దు చేస్తావ్
కేంద్రానికి చెప్పకుండా వైఎస్ జగన్ పోలవరం టెండర్లను ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారన్నారు. [more]
కేంద్రానికి చెప్పకుండా వైఎస్ జగన్ పోలవరం టెండర్లను ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారన్నారు. [more]

కేంద్రానికి చెప్పకుండా వైఎస్ జగన్ పోలవరం టెండర్లను ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారన్నారు. కేంద్ర అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం జగన్ ఏం సమాధానం చెబుతారని దేవినేని ఉమ నిలదీశారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పనికిమాలిన విషయాలు పోస్ట్ చేయకుండా పోలవరం రద్దు పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావించాలన్నారు.
Next Story