Sun Mar 15 2026 02:53:21 GMT+0530 (India Standard Time)
జగన్ సంక్షేమ పథకాలే గెలిపించాయి
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపించాయని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీకి వన్ సైడ్ విజయం రావడానికి జగన్ [more]
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపించాయని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీకి వన్ సైడ్ విజయం రావడానికి జగన్ [more]

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపించాయని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీకి వన్ సైడ్ విజయం రావడానికి జగన్ పై ఉన్న నమ్మకమే కారణమని అవినాష్ తెలిపారు. వైసీపీని ఓడించాలని కేశినేని నాని, గద్దె రామ్మోహన్ వంటి నేతలు ప్రయత్నించినా వారి కుట్రలు సాగలేదని అవినాష్ అన్నారు. చంద్రబాబు విజయవాడ ప్రజలను అవమానపర్చారన్నారు. విజయవాడ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు.
Next Story