Tue Dec 30 2025 04:51:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఈఎస్ఐ స్కామ్ లో మళ్లీ అరెస్ట్ లు
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి మళ్లీ అరెస్ట్ అయ్యారు. అధిక ధరలకు మందులు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు దేవికారాణిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీ [more]
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి మళ్లీ అరెస్ట్ అయ్యారు. అధిక ధరలకు మందులు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు దేవికారాణిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీ [more]

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి మళ్లీ అరెస్ట్ అయ్యారు. అధిక ధరలకు మందులు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు దేవికారాణిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీ నుంచి అధిక మొత్తానికి మందులు దేవికారాణి కొనుగోలు చేసినట్లు అధకారులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే బెయిల్ పై దేవికారాణి బయటకు వచ్చారు. దేవికారాణి తో పాటు మరోతొమ్మిది మందిపై ఏసీబీ కొత్త గా కేసు నమోదు చేసింది. 6.7 కోట్ల రూపాయల మందుల అధిక ధరలకు కొనుగోలు కేసులో వీరిని అరెస్ట్ చేసింది.
Next Story