Thu Mar 19 2026 13:25:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపు ఫడ్నవిస్ బలపరీక్ష
రేపు సాయత్రం ఐదు గంటలకు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బలపరీక్ష చేసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి [more]
రేపు సాయత్రం ఐదు గంటలకు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బలపరీక్ష చేసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి [more]

రేపు సాయత్రం ఐదు గంటలకు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బలపరీక్ష చేసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బలపీరీక్షను నిర్వహించుకోనున్నారు.వెంటనే ప్రొటెం స్పీకర్ ను వెంటనే నియమించాలని కోరింది. రేపు సాయంత్రం ఐదుగంటల్లోపు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పింది. రహస్య ఓటింగ్ లేదని పేర్కొంది. మరోవైపు అజిత్ పవార్ ను ఎన్సీపీ శాసనసభ పక్షనేత పదవి నుంచి తొలగించింది.
Next Story