Sat Mar 21 2026 18:33:12 GMT+0530 (India Standard Time)
ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో తిరుపతిలోని [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో తిరుపతిలోని [more]

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో తిరుపతిలోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంజాద్ భాషాతో పాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా సోకినట్లు వైద్యులు చెప్పారు. అయితే భయపడాల్సిన పనిలేదని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెప్పారు.
Next Story