Sun Mar 15 2026 06:30:17 GMT+0530 (India Standard Time)
నేడు ఎన్నిక.. వైసీపీ, టీఆర్ఎస్ మద్దతే కీలకం
నేడు రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఎన్డీఏ తరుపున జేడీయూ నేత హరివంశ్ నారాయణ్, యూపీఏ అభ్యర్థిగా [more]
నేడు రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఎన్డీఏ తరుపున జేడీయూ నేత హరివంశ్ నారాయణ్, యూపీఏ అభ్యర్థిగా [more]

నేడు రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఎన్డీఏ తరుపున జేడీయూ నేత హరివంశ్ నారాయణ్, యూపీఏ అభ్యర్థిగా మనోజ్ ఝా బరిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీల మద్దతు కీలకం కానుంది. ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నితీష్ కుమార్ వైసీపీ, టీఆర్ఎస్ నేతలతో ఫోన్ లో మాట్లాడి మద్దతు కోరారు. రెండు పార్టీలూ కాంగ్రెస్ కు ప్రధాన శత్రువులు కావడంతో బీజేపీ తమ వైపే మొగ్గు చూపుతారన్న భావనలో ఉంది.
Next Story