Fri Dec 05 2025 19:52:51 GMT+0000 (Coordinated Universal Time)
కరకకట్ట కూల్చివేతలు మళ్లీ మొదలు
కృష్ణానదిమీద కరకట్ట కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న కొన్నికట్టడాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదనరావు నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. [more]

కృష్ణానదిమీద కరకట్ట కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న కొన్నికట్టడాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదనరావు నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దసరా పండగ ముగియడంతో తిరిగి కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ఉంచబోమని, యజమానులు స్వచ్ఛందంగానే వాటిని తొలగించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కరకట్ట మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నసంగతి తెలిసిందే.
Next Story