Sun Mar 15 2026 22:15:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సెల్ఫ్ ఐసొలేషన్ లోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లారు. ఆయన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. రేపు కరోనా [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లారు. ఆయన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. రేపు కరోనా [more]

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లారు. ఆయన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. రేపు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో కరనా వ్యపా్తి ఎక్కువగా ఉండటం, జ్వరం రావడంతో ఆయన తనంతట తాను ఐసొలేషన్ లోకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా పరీక్షల ఫలితాల అనంతరం ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశముంది.
Next Story