Sat Dec 06 2025 08:44:31 GMT+0000 (Coordinated Universal Time)
క్రేజీగా కేజ్రీ వరాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మహిళలకు మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించిన [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మహిళలకు మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించిన [more]

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మహిళలకు మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్లు విద్యుత్తును ఆయన ఉచితంగా ప్రకటించారు. 200 యూనిట్లు లోపు వాడుకుంటే ఉచితంగా విద్యుత్తును అందించేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఈ ఉచిత విద్యుత్తు వెంటనే అమల్లోకి వచ్చినట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Next Story