Mon Mar 16 2026 07:50:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఉరి 22న కాదట
నిర్భయ దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరి అమలు చేయాలని గతంలో న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషులకు [more]
నిర్భయ దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరి అమలు చేయాలని గతంలో న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషులకు [more]

నిర్భయ దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరి అమలు చేయాలని గతంలో న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాబిక్షను తిరస్కరించారు. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి క్షమాబిక్ష తర్వాతనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. ఈనెల 22వ తేదీన అమలు చేయాల్సిన ఉరిశిక్షను వచ్చే నెల 1వ తేదీన అమలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. అనుకున్న సమయం కంటే తొమ్మిది రోజులు ఆలస్యంగా జరుగుతుంది. కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయడంతో ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు.
Next Story