Mon Feb 10 2025 09:09:10 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి దాసరి అరుణ్..!
దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గురువారం లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ [more]
దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గురువారం లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ [more]

దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గురువారం లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని, జగన్ ఆదేశిస్తే పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఇక, తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటేస్వామి కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
Next Story