Sun Mar 15 2026 06:08:14 GMT+0530 (India Standard Time)
నాన్న బాగా ఒత్తిడిలో ఉన్నారు
కోడెల శివప్రసాద్ మరణం పట్ల వారి కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఆయన భార్యకు నోట మాటరావడం లేదు. కూతురు విజయలక్ష్మి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. నాన్న [more]
కోడెల శివప్రసాద్ మరణం పట్ల వారి కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఆయన భార్యకు నోట మాటరావడం లేదు. కూతురు విజయలక్ష్మి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. నాన్న [more]

కోడెల శివప్రసాద్ మరణం పట్ల వారి కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఆయన భార్యకు నోట మాటరావడం లేదు. కూతురు విజయలక్ష్మి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. నాన్న తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని గద్గద స్వరంతో చెప్పారు. నాన్నకోడెల మృతిపై ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎటువంటి సొసైడ్ నోట్ రాయలేదని విజయలక్ష్మి చెప్పారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు.
Next Story