Sun Mar 08 2026 11:20:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను [more]
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను [more]

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల నుంచి సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా ఆయన బదిలీపై వెళుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర సయితం సమర్థుడైన అధికారిగా పేరుపొందారు.
Next Story