Sat Mar 14 2026 20:21:48 GMT+0530 (India Standard Time)
కర్ఫ్యూ వేళ టీటీడీ కీలక నిర్ణయం
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ప్రభావం తిరుమలలో శ్రీవారి దర్శనాలపై [more]
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ప్రభావం తిరుమలలో శ్రీవారి దర్శనాలపై [more]

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ప్రభావం తిరుమలలో శ్రీవారి దర్శనాలపై ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనాలు యధావిధిగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దర్శన టోకెన్ల ఉన్న వారిని అలిపిరి నుంచి అనుమతిస్తారని టీటీడీ పేర్కొంది. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చెప్పింది.
Next Story