Wed Feb 19 2025 22:15:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాబుకు వారం రోజుల డెడ్ లైన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసముంటున్న భవనాన్ని వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లోగా ఖాళీ చేయకుంటే తామే కూలుస్తామని నోటీసుల్లో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసముంటున్న భవనాన్ని వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లోగా ఖాళీ చేయకుంటే తామే కూలుస్తామని నోటీసుల్లో [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసముంటున్న భవనాన్ని వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లోగా ఖాళీ చేయకుంటే తామే కూలుస్తామని నోటీసుల్లో పేర్కొంది. చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని కృష్ణా నది కరకట్టమీద నివాసముంటున్న సంగతి తెలిసిందే. ఈ భవనం యజమాని లింగమనేని రమేష్ కు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నివాసం వద్ద నోటీసులు అంటించింది. చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమకట్టడమని సీఆర్డీఏ చెబుతోంది. వారం రోజులు సమయం ఇచ్చింది.
Next Story