Tue Mar 31 2026 10:57:44 GMT+0530 (India Standard Time)
సీపీఐ మద్దతు ఎవరికంటే?
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమ వైఖరి ఏంటో చర్చిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ తమకు మద్దతు [more]
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమ వైఖరి ఏంటో చర్చిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ తమకు మద్దతు [more]

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమ వైఖరి ఏంటో చర్చిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ తమకు మద్దతు ప్రకటించాలని కోరిన విషయం తెలిసిందే. దీంతో సీపీఐ పార్టీ నేతలు సమావేశమై దీనిపై చర్చిస్తున్నారు. హుజూర్ నగర్ లో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయమై కాసేపటి క్రితం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్చిస్తున్నారు.
Next Story