Thu Jan 29 2026 15:20:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సేవలో జగన్
మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్ కు తెలంగాణ నేతలు ధన్యవాదాలు తెలిపారని సీపీఐ నారాయణ అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తెలంగాణకు మేలు కల్గించేవిగా ఉన్నాయన్నారు. తెలంగాణ [more]
మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్ కు తెలంగాణ నేతలు ధన్యవాదాలు తెలిపారని సీపీఐ నారాయణ అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తెలంగాణకు మేలు కల్గించేవిగా ఉన్నాయన్నారు. తెలంగాణ [more]

మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్ కు తెలంగాణ నేతలు ధన్యవాదాలు తెలిపారని సీపీఐ నారాయణ అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తెలంగాణకు మేలు కల్గించేవిగా ఉన్నాయన్నారు. తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారని నారాయణ సంచనల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు దమ్ముంటే రాజధాని మార్పుతో తిరిగి ఎన్నికలకు వెళ్లాలని నారాయణ సవాల్ విసిరారు. మ్యానిఫేస్టోలో రాజధాని మార్పు అంశాన్ని వైసీపీ ప్రస్తావించిందా? అని నారాయణ నిలదీశారు. రాజధాని మారిస్తే జగన్ రాజకీయంగా పతనం అవుతారని నారాయణ దుయ్యబట్టారు.
Next Story