Sat Mar 07 2026 18:41:57 GMT+0530 (India Standard Time)
వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంపై వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ [more]
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంపై వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ [more]

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంపై వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వైపు మొగ్గుచూపుతుందని, దీనిని అడ్డుకోవడానికి అన్ని పార్టీలూ ఏకం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై దిగివచ్చే వరకూ రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలసి పోరాడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన జగన్ కు రాసిన లేఖలో కోరారు.
Next Story