Sun Mar 15 2026 23:54:16 GMT+0530 (India Standard Time)
అలా చేయదలచుకుంటే జగన్ ఇష్టమే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో భవిష్యత్ ఉందని, దానిని తుంచేసుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో భవిష్యత్ ఉందని, దానిని తుంచేసుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో భవిష్యత్ ఉందని, దానిని తుంచేసుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. గతంలోనూ టీడీపీ ఇదే విధానాన్ని అవలంబించి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచకోవాలన్నారు నారాయణ. ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలాగా పాలన చేయాలనుకుంటే అది జగన్ ఖర్మ అని, తామేమీ చేయలేమని, ఫలితం అనుభవించాల్సి ఉంటుందని నారాయణ తెలిపారు.
Next Story