Sun Mar 15 2026 20:37:48 GMT+0530 (India Standard Time)
జగన్ తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిందే
ప్రజాభిప్రాయం కోసం వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా తొలగిస్తామని జగన్ తన మ్యానిఫేస్టోలో చేప్పలేదన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ [more]
ప్రజాభిప్రాయం కోసం వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా తొలగిస్తామని జగన్ తన మ్యానిఫేస్టోలో చేప్పలేదన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ [more]

ప్రజాభిప్రాయం కోసం వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా తొలగిస్తామని జగన్ తన మ్యానిఫేస్టోలో చేప్పలేదన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతినే కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. అందుకే మరోసారి ఎన్నికలకు వెళ్లడం జగన్ కు సబబుగా ఉటుందని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు.
Next Story