Tue Mar 17 2026 04:43:25 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేత మృతి …జడ్పీ ఛైర్మన్ అయ్యేవారే.. జగన్ మాట ఇచ్చారు.
కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత వెంకటరెడ్డి మరణించారు. ఆయన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను కర్నూలు జడ్పీ ఛైర్మన్ [more]
కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత వెంకటరెడ్డి మరణించారు. ఆయన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను కర్నూలు జడ్పీ ఛైర్మన్ [more]

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత వెంకటరెడ్డి మరణించారు. ఆయన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను కర్నూలు జడ్పీ ఛైర్మన్ గా చేయాలని జగన్ భావించారు. ఈ మేరకు స్థానిక నాయకులకు కూడా జగన్ వెంకటరెడ్డి పేరును సూచించినట్లు తెలిసింది. అయితే వెంకటరెడ్డి ఆకస్మికంగా మరణించడంతో వైసీపీ వర్గాల్లో విషాదం అలుముకుంది.
Next Story