Fri Mar 27 2026 22:42:50 GMT+0530 (India Standard Time)
నవాజ్ షరీష్ కు మరో షాక్

అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికే ఆయనతో పాటు ఆయన కూతురికి పనామా కేసులో జైలు శిక్ష పడింది. తాజాగా అల్ జజీరా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
Next Story

