Thu Jan 01 2026 06:07:12 GMT+0000 (Coordinated Universal Time)
mamata benarjee : నేడు మమత భవితవ్యం
పశ్చిమ బెంగాల్ లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరగనుంది. భవానీపూర్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. [more]
పశ్చిమ బెంగాల్ లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరగనుంది. భవానీపూర్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. [more]

పశ్చిమ బెంగాల్ లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరగనుంది. భవానీపూర్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె భవానీపూర్ నుంచి గెలవడం అవసరం. ఇక్కడ బీజేపీ కూడా గట్టి పోట ీఇచ్చేందుకు ప్రయత్నించింది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story