Sat Mar 07 2026 19:15:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ముందంజలో ఆర్జేడీ
బీహార్ లో కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం జేడీయూ 22, ఆర్జేడీ 28 స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. మొత్తం 243 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎవరి విజయం [more]
బీహార్ లో కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం జేడీయూ 22, ఆర్జేడీ 28 స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. మొత్తం 243 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎవరి విజయం [more]

బీహార్ లో కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం జేడీయూ 22, ఆర్జేడీ 28 స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. మొత్తం 243 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎవరి విజయం అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తొలి ఫలితం అరగంటలో వెల్లడయ్యే అవకావముంది. ప్రస్తుతం ఆర్జేడీ ముందంజలో ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఆర్జేడీ, జేడీయూ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి.
Next Story