Wed Mar 18 2026 08:22:16 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఆగని కరోనా.. మరణాల సంఖ్య కూడా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,20, 922కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9,195కు చేరింది. ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడి 1,62,379 మంది తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1.49,348 మంది కోరనా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరణాల్లో భారత్ ప్రపంచంలో ఎనిమిదవ స్థానానికి చేరుకుంది.
Next Story