Sun Mar 15 2026 19:07:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కర్నూలులో కలకలం.. మరో ఇద్దరు వైద్యులకు
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్క కర్నూలు పట్టణంలోనే 140 కరోనా [more]
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్క కర్నూలు పట్టణంలోనే 140 కరోనా [more]

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్క కర్నూలు పట్టణంలోనే 140 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లాలో ఆరుగురు వైద్యులకు కరోనా వ్యాధి సోకింది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకూ ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో కర్నూలు జిల్లాలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story