Tue Feb 03 2026 23:01:08 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో ఆగని కరోనా… రోజుకు 200 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 213 మందికి కరోనా వ్యాధి సోకింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి బారిన [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 213 మందికి కరోనా వ్యాధి సోకింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి బారిన [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 213 మందికి కరోనా వ్యాధి సోకింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 5,406కు చేరింది. కొత్తగా నమోదయిన 213 కేసుల్లో 165 కేసులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. మిగిలిన కేసులు వివిధ జిల్లాల్లో నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తాజాగా నలుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 193కు చేరుకుంది. ఇప్పటి నుంచి కరోనా నుంచి కోలుకుని 3,027 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికీ 2,188 మంది ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
Next Story