Wed Mar 18 2026 06:47:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా… ఈ ఒక్కరోజే?
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19,459 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19,459 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19,459 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318 కు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 16,475 మరణాలు కరోనా కారణంగా సంభవించాయి. రోజుకు ఇరవై వేల కేసులు నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story