Wed Mar 18 2026 07:11:04 GMT+0530 (India Standard Time)
సినీనటి తమన్నాకు కరోనా పాజిటివ్
సినీనటి తమన్నా కు కరోనా పాజిటివ్ గా నిర్ధాారణ అయింది. తమన్నా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. వారు [more]
సినీనటి తమన్నా కు కరోనా పాజిటివ్ గా నిర్ధాారణ అయింది. తమన్నా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. వారు [more]

సినీనటి తమన్నా కు కరోనా పాజిటివ్ గా నిర్ధాారణ అయింది. తమన్నా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. వారు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా జరిపిన వైద్య పరీక్షల్లో తమన్నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తమన్నా మైల్డ్ వైరస్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Next Story