Sun Mar 15 2026 15:00:21 GMT+0530 (India Standard Time)
వేదపాఠశాలలో కరోనా కలకలం
తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం రేగింది. ధర్మగిరి వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఫిబ్రవరిలోనే కరోనా అనంతరం పాఠశాలను ప్రారంభించారు. 450 మందికి [more]
తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం రేగింది. ధర్మగిరి వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఫిబ్రవరిలోనే కరోనా అనంతరం పాఠశాలను ప్రారంభించారు. 450 మందికి [more]

తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం రేగింది. ధర్మగిరి వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఫిబ్రవరిలోనే కరోనా అనంతరం పాఠశాలను ప్రారంభించారు. 450 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా సోకిన విద్యార్థులందరినీ చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story