Thu Dec 18 2025 04:14:48 GMT+0000 (Coordinated Universal Time)
స్పీడ్ మామూలుగా లేదు.. 11 వేలుకు చేరుకుంది
ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లే కన్పిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. [more]
ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లే కన్పిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. [more]

ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లే కన్పిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ బారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కు చేరుకుంది. మరణాలు 398 కరోనా కారణంగా సంభవించాయి. కరోనా సంఖ్య పెరుగుతుండటంతోనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మరో 19 రోజుల పాటు పొడిగించింది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
| State Wise Breakdown | Total Cases | Active Cases | Deaths | Cured |
| Maharashtra | 2684 | 2247 | 178 | 259 |
| Delhi | 1561 | 1500 | 30 | 31 |
| Tamil Nadu | 1204 | 1111 | 12 | 81 |
| Rajasthan | 1005 | 844 | 14 | 147 |
| Madhya Pradesh | 741 | 624 | 53 | 64 |
| Uttar Pradesh | 660 | 602 | 8 | 50 |
| Gujarat | 650 | 563 | 28 | 59 |
| Telangana | 644 | 516 | 18 | 110 |
| Andhra Pradesh | 483 | 458 | 9 | 16 |
| Kerala | 386 | 173 | 2 | 211 |
| Jammu and Kashmir | 278 | 244 | 4 | 30 |
| Karnataka | 260 | 179 | 10 | 71 |
| Haryana | 198 | 141 | 2 | 55 |
| West Bengal | 190 | 144 | 10 | 36 |
| Punjab | 184 | 146 | 13 | 25 |
| Bihar | 66 | 36 | 1 | 29 |
| Odisha | 60 | 41 | 1 | 18 |
| Uttarakhand | 37 | 28 | 0 | 9 |
| Himachal Pradesh | 34 | 20 | 2 | 12 |
| Chhattisgarh | 33 | 23 | 0 | 10 |
| Assam | 32 | 31 | 1 | 0 |
| Jharkhand | 27 | 25 | 2 | 0 |
| Chandigarh | 21 | 14 | 0 | 7 |
| Ladakh | 17 | 5 | 0 | 12 |
| Andaman and Nicobar | 11 | 1 | 0 | 10 |
| Goa | 7 | 2 | 0 | 5 |
| Puducherry | 7 | 6 | 0 | 1 |
| Manipur | 2 | 1 | 0 | 1 |
| Tripura | 2 | 2 | 0 | 0 |
| Arunachal Pradesh | 1 | 1 | 0 | 0 |
| Dadra and Nagar Haveli | 1 | 1 | 0 | 0 |
| Mizoram | 1 | 1 | 0 | 0 |
| Nagaland | 1 | 1 | 0 | 0 |
| Meghalaya | 1 | 1 | 0 | 0 |
| Total | 11489 | 9732 | 398 | 1359 |
Next Story

