Tue Mar 17 2026 21:40:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఐదు నెలల కరోనా రికార్డు బ్రేక్ చేసిన రోజు ఇది
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తాజాగా 90,632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,065 మంది కరోనా కారణంగా మరణించారు. ఇంత పెద్ద [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తాజాగా 90,632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,065 మంది కరోనా కారణంగా మరణించారు. ఇంత పెద్ద [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తాజాగా 90,632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,065 మంది కరోనా కారణంగా మరణించారు. ఇంత పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత కేసులు నమోదవ్వడం భారత్ లో తొలిసారి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,13,811 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 70,626 మంది మరణించారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో 31,80,865 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 8,62,320 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story