Wed Mar 25 2026 02:51:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు.. మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 87 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 87 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 87 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,549 కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడి 2,203 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 87,597 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 54,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story