Tue Mar 17 2026 03:22:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పెరుగుతున్న కేసులు.. ఆందోళనలో ప్రభుత్వం
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,169 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,025 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,636 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,37,500 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story