Thu Mar 26 2026 23:29:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. మళ్లీ ఈరోజు పెరిగిన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 73 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 73 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 73 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 4,560 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 96,769 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 4,15,765 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story