Thu Mar 26 2026 20:46:26 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఐదు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఆగని వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,794 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 70 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,794 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 70 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,794 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 70 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 4,417 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 99,689 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 3,94,019 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story