Sun Apr 28 2024 19:51:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా అప్ డేట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.48మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.48మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.48మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,458 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,606 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 67,683 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 5, 88,169 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story